యువతరం హీరో లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఎనిమిదో దశకంలో (1980 దశాబ్దం) తెలుగునాట సినిమా నటులకున్నంతగా యువతరంలో అభిమానం సంపాదించిన పత్రికా సంపాదకుల్లో కమెండో నాగరాజును ప్రథమంగా చెప్పుకోవాలి. ‘ కమెండో’ యే లేకపోయుంటే సి.నరసింహారావు ‘రేపు’ గానీ, పింగళి దశరథరామ్ ‘ఎన్ కౌంటర్’ గానీ లేవు.
ఈనాడు ప్రభుత్వ రంగంలో, రాజకీయ, వ్యాపార రంగాల్లో ఒక స్థాయిలో రాష్ట్రాన్ని శాసిస్తున్న ఎందరో కమెండో నాగరాజు గారికి పాఠకాభిమానులే! కమెండోతో పాటు వెరయిటి, యంగ్ హీరో మాసపత్రికలను సైతం పాఠకులు మెచ్చేలా వెలువరించారు.
నాగరాజు గారి ఆకస్మిక మరణం (జులై 21, 2008) ఆయన అభిమాన పాఠకులను దిగ్భ్రాంతిపరచింది. ఆయనకు అంకితమిస్తూ ‘కమెండో’ ప్రత్యేక సంచిక 2008 ఆగస్టులో వెలువడింది.

నవతరాన్ని ప్రభావితం చేసిన కమెండో