స్మరణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

వినుకొండ నాగరాజు గారంటే అందరికీ తెలియకపోవచ్చు కానీ కమెండో నాగరాజు గారంటే తెలియని పాఠకాభిమానులుండరేమో.
నవలా రచయితగా, మ్యాగజీన్ ఎడిటర్ గా ఆయన ఒక తరం పాఠకులపై అనితర సాధ్యమైన ప్రభావం చూపారు. హేతువాద భావాలను యువత జీర్ణించుకునేలా కలాన్ని ప్రయోగించారు.
ఏం రాసినా అద్భుతమైన పఠనీయత నాగరాజుగారి ప్రత్యేకత. ఆయన శైలి మౌలికం, ఆకర్షణీయం.

మేటి ఎడిటర్