కమెండో ప్రచురణ సంస్థ ద్వారా వచ్చిన అద్భుతమైన మాసపత్రిక ‘వెరయిటి’. అప్పటి మూస పత్రికలకు భిన్నంగా, ఆసక్తికరమైన, ఉత్తేజకరమైన అంశాలతో ప్రతి పేజీ ఆకర్షణీయంగా వచ్చిన పత్రిక ఇది. హేతువాదానికీ, తర్కానికీ ప్రాధాన్యం ఇస్తూ నాటి యువ పాఠకులను సూదంటురాయిలా ఆకట్టుకుంది.
అంతర్జాతీయ స్థాయి నవలలను తెలుగులో వరుసగా అందించి, పాఠకులకెంతో మేలు చేసింది. ఆ నవలల్లో కొన్ని...
* మగ్జిమ్ గోర్కీ ‘అమ్మ’
* ఎర్నెస్ట్ హెమింగ్వే ‘ద ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ’
* అలెగ్జాండర్ డ్యూమాస్ ‘త్రీ మస్కటీర్స్’
* థామస్ హార్డీ ‘టెస్ ఆఫ్ ద డి అర్బర్ విల్లిస్’
* పెరల్ ఎస్ బక్ ‘గుడ్ అర్త్’
* తుర్గెనివ్ ‘ఫాదర్స్ అండ్ సన్స్’
* ఠాగూర్ ‘గోరా’
పాఠకుల్లో ఎవరైనా వెరయిటి పాత సంచికలను భద్రంగా దాచుకునివుంటే ఈ బ్లాగుకు టపా రాయండి. వాటిని డిజిటలైజ్ చేసి అందరికీ అందుబాటులోకి తెద్దాం!
నాటి ‘వెరయిటి’ చదివారా?